FbTelugu

గ్యాస్ పై రెట్టింపైన వ్యాట్

అమ‌రావ‌తి: గ్యాస్ పై వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్-VAT) ను రాష్ట్ర ప్ర‌భుత్వం అమాంతం పెంచేసింది. గ‌తంలో 14.5 శాతం ఉన్న వ్యాట్ ను ప్రస్తుతం 24.5 శాతానికి పెంచింది.

క‌రోనా కార‌ణంగా రాష్ట్ర ఖ‌జానాకు ఆదాయం భారీగా త‌గ్గిపోవ‌డంతో ట్యాక్స్ పెంచిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.
ప్రస్తుతం ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయడం భారంగా మారింద‌ని జీవోలో పేర్కొంది. వ్యాట్ పెంపుతో గ్యాస్ ధ‌ర‌లు అమాంతం పేర‌నున్నాయి.

You might also like