FbTelugu

మహిళా సాధికారితను ఏపీ చాటుతోంది: వాసిరెడ్డి పద్మ

అమరావతి: మహిళా సాధికారితను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటుతోందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.

vలక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలివ్వడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. ప్రతిపక్షాలు ఇళ్లపట్టాల కార్యక్రమానికి అడ్డుపడి మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.