FbTelugu

అందరికీ వ్యాక్సీనంటే.. మరో 4 ఏండ్లు : సీరం ఇనిస్టిట్యూట్

పూణే: ప్రపంచంలోని మొత్తం జనాభాకు వ్యాక్సిన్ అందించాలంటే మరో 4 నుంచి 5 ఏండ్లు పడుతుందని పూణెకి చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోని ఫార్మా కంపెనీలు ప్రపంచం మొత్తానికి సరిపడా వ్యాక్సిన్లు తయారు చేయడం లేదని తెలిపారు.

You might also like