FbTelugu

నేడు తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైరన్

హైదరాబాద్: నేడు తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించనున్నారు. కరోనా టీకా పంపిణీ, పరిశీలనలకు అన్ని ఏర్పాట్లూ పూర్తైనట్టు అధికారులు తెలుపుతున్నారు.

ఇప్పటికే ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ విజవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో ఇవాళ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించాలని సూచించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.