FbTelugu

2న దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైరన్!

న్యూఢిల్లీ: 2021 జనవరి 02న దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ నిర్వహణకు డ్రై రన్ నిర్వహించాలంటూ.. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

దీనికి సంబంధించి కేంద్ర వైద్యారోగ్య కార్యదర్శి అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.