FbTelugu

అమెరికా అధ్యక్ష బరిలో జో బిడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షఎన్నికల బరిలో డెమొక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ పోటీచేయనున్నారు. జోబిడెన్ గతంలో అమెరికాకు ఉపాధ్యక్షునిగా కూడా పనిచేశారు.

పోటీకి అవసరమైన 1993 మంది ప్రతినిధుల మద్దతు జో బిడెన్ కు ఉంది. దీంతో నవంబర్ 3 వరకు ప్రచారంతో ప్రజల్లోనే ఉంటానని బిడెన్ తెలిపారు. అయితే ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

You might also like