FbTelugu

హెచ్1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం

వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా నిబంధనల్లో కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. హెచ్1బీ వీసాదారులు తమ పాత ఉద్యోగం కొనసాగించేందుకు అనుమతించింది.

అలాగే హెచ్1బీ వీసాదారులతో పాటూ వారి భాగస్వాములు, పిల్లలకు అనుమతిస్తున్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక పునరుద్దరణకు ఈ సడలింపులు దోహదం చేస్తాయని వెల్లడించింది.

You might also like