FbTelugu

‘లవ్ జిహాద్’ ఆర్డినెన్స్ కు యూపీ ఆమోదం

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో సంచలన చట్టం అమల్లోకి వచ్చింది. లవ్ జిహాద్ ఆర్డినెన్స్ కు యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆమోద ముద్ర వేశారు. తాజా గవర్నర్ ఆమోదంతో ఇకపై యువతులను బలవంగా మతమార్పిడి పెళ్లిళ్లను చేసుకుంటే శిక్షార్హులు అవుతారు.

అలా ఎవరైనా మతమార్పిడి పెళ్లిల్లు చేసుకుంటే పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ముఖ్యంగా హిందూ యువతులను బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోవడం ఇకనుంచి యూపీలో పెద్ద నేరం అవుతుంది. లవ్ జిహాద్ లో నేరస్తులుగా తేలిన వారికి ఘరిష్టంగా పదేళ్ల జైలుశిక్షను ఖరారు చేశారు. పెళ్లి పేరుతో మతం మారడం ఈ చట్టం ప్రకారం.. తీవ్ర నేరంగా పరిగనిస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.