FbTelugu

పార్టీ మారడం అవాస్తవం: ఎమ్మెల్యే సత్యప్రసాద్

తాను పార్టీ మారి వైసీపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. తనతో ఎవరూ చర్చలు జరపలేదని ఆయన అన్నారు. తాను హైదరాబాదులోనే ఉన్నానని అన్నారు. రాజకీయంగా తనపై కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు.

You might also like