FbTelugu

డిసెంబర్ దాకా ఆగాల్సిందే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిత్యావసర సరకులు నల్లబజారుకు తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవాళ నాంపల్లిలో పిఎం సురక్ష జీవన్ జ్యోతి పథకాల పాస్ బుక్ లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కోరానా పాజిటివ్ తో మరణించిన వారికి, ప్రమాదంలో మరణించిన వారికి పిఎం బీమా యోజన అందుతుందన్నారు. సుకన్య సమృద్ధి గర్ల్ చైల్డ్ కు బంగారు భవిష్యత్తు ఇస్తుందని, దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కిషన్ రెడ్డి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.