FbTelugu

కొడుకును నమ్మలేకనే పార్టీపగ్గాలు ఇవ్వలేదు: అనిల్

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ ను నమ్మలేకనే పార్టీ పగ్గాలు ఇవ్వలేదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

లోకేష్ ఉత్తర కుమారుడిలా ప్రగల్భాలు పలుకుతున్నాడని అన్నారు. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి అంటూ హితవు పలికారు. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేకనే అనవసర రాద్దాంతాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు బాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు.

You might also like