FbTelugu

కోల్ కతాను ముంచెత్తుతున్న ఉమ్ పన్ తుఫాన్

పశ్చిమ బెంగాల్ ఉమ్ ఫున్ తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకు తుఫాను దాటికి 15 మంది మృతి చెందారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరెంటు సప్లై పూర్తిగా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. బెంగాల్ లోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయినాయి.

ఉమ్ పన్ తుఫాన్ కరోనాను మించిన ఉపద్రవంగా మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. రన్ వే పూర్తిగా జలమయమైంది.

You might also like