FbTelugu

ఉజ్జయినీ మహంకాళీ బోనాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ భక్తులు లేకుండా నిరాడంబరంగానే ఇవాళ తెల్లవారు జామునే  ప్రారంభమయింది.

తెల్లవారు జామున 4:00 గంటల నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమయినాయి. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి తలసాని ఇంటినుంచి తొలిబోనం అమ్మవారికి సమర్పించారు.

You might also like