FbTelugu

కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి

మహబూబ్ నగర్ : కల్తీ కల్లు తాగి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన జిల్లాలోని జడ్చర్ల మండలం ఆలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని ఆలూరుకు చెందిన వెంకటేష్, కాశిం అనే ఇద్దరు యువకులు కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురై పరిస్థితి విషమించి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.