FbTelugu

కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు మృతి

కృష్ణా: కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలానికి మందు పిచికారీ చేయడానికి వెళ్లిన కూలీలు ప్రమాదవ శాత్తూ విద్యుత్ షాక్ కు గురైనారు.

విద్యుత్ షాక్ కు గురైన వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.