FbTelugu

ఇంటిపైకప్పు కూలి ఇద్దరు మహిళలు మృతి

శ్రీకాకుళం : నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు కూలి ఇద్దరు మహిళలు మృతి చెంది, మరోకరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని పెద్దపాడులో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు ప్రమాదవ శాత్తూ ఒక్కసారిగా కూలడంతో సూరమ్మ, అచ్చమ్మ అనే ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. మరోకరికి తీవ్ర గాయాలైనాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like