FbTelugu

వాహనాల ఢీ.. ఇద్దరు మృతి

నెల్లూరు: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

తాళ్వాయిపాడు వద్ద టిప్పర్ ఆటోను ఢీకొన్నది.  టిప్పర్ ఢీకొనడంతో కారును ఢీకొన్న ఆటో.  ఆటోలో ఉన్న 8 మంది కూలీల్లో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.