FbTelugu

ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్: భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన ఘటన జమ్ము కశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న ముందస్తు సమాచారంలో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.

You might also like