FbTelugu

భీమిలి బీచ్ లో ఇద్దరు గల్లంతు

Two-Missing-in-Bhimili-beach-

విశాఖపట్నం: భీమిలి బీచ్ లో శ్రీనివాస్, నవీన్ అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్రం ఒడ్డున వీరిద్దరూ స్నానం చేస్తూ కన్పించకుండా పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎంతసేపటికీ రాకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు భీమిలి బీచ్ కు చేరుకుని వారి దుస్తులు, అందులో లభించిన గుర్తింపు కార్డుల ఆదారంగా వీరిద్దరూ అరిలోవ ప్రాంతానికి చెందినవారు గా గుర్తించారు.

You might also like