FbTelugu

డివైడర్ ను బైక్ ఢీకొని ఇద్దరు మృతి

మేడ్చల్: డివైడర్ ను బైక్ ఢీకొని ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన ఘటన జిల్లాలోని దుడింగల్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక దుడింగల్ దగ్గర వేగంగా వచ్చిన ఓ బైకు ప్రమాదవశాత్తూ డివైడర్ ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్ పై ఉన్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సుజిత్, విశాల్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.