FbTelugu

మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని గడ్చీరోలి జిల్లా భామర్గఢ్ తహసిల్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. ఇవాళ భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు జవాన్లపై ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలైనట్టు తెలిపారు.

You might also like