ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు అదృశ్యమైనారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న
Read Also
ఒక సిఐఎస్ఎఫ్ డ్రైవర్‌తో పాటు హైకమిషన్‌కు చెందిన మరో అధికారి కనిపించలేదని సమాచారం అందింది. దీనిపై స్పందించిన భారత్ దౌత్యవేత్తల అదృశ్యంపై ఆరా తీస్తోంది.