FbTelugu

ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్: భారత భద్రతాబలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఉద్దరు హిజ్బుల్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ వీరమరణం పొందినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకెళితే.. కశ్మీర్ లో కుప్వారా జిల్లాలో ఓ ఇంటిలో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో ఇవాళ ఉదయం నుంచే భద్రతా దళాలకు ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నాయి. గత కొన్ని రోజులుగా కశ్మీర్ లో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.