FbTelugu

వరదలో కొట్టుకుపోయిన రెండు కార్లు

వరంగల్(అర్బన్): మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో రెండు కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. హన్మకొండలో ఓ కారు వరదలో కొట్టుకుపోయింది.

కాగా కారులోని నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నాగర్ కర్నూల్ లో మరో కారు వరదలో కొట్టుకు పోయింది. కాగా ప్రాణనష్టం ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు.

You might also like