పశ్చిమ గోదావరి: చెరువులో దిగి ఇద్దరు బాలురు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని భీమడోలు మండలం, పొలసానిపల్లిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. ఇద్దరు బాలురు స్థానిక ఎర్రచెరువులో దిగి ప్రమాదవ శాత్తూ మునిగిపోయి ప్రాణాలు వదిలారు. దీంతో ఆ ఊళ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాద ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.