FbTelugu

టివి యాంకర్ ప్రదీప్ తండ్రి మరణం

హైదరాబాద్: టెలివిజన్ యాంకర్ మాచిరాజు ప్రదీప్ తండ్రి పాండురంగ (65) కరోనా పాజిటివ్ సోకి చనిపోయారు. కరోనా బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం అర్థారాత్రి చనిపోయారు. దీంతో ప్రదీప్ నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ప్రదీప్ కూడా కరోనా పాజిటివ్ తో బాధపడుతున్నట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.