FbTelugu

తుని పోలీసు స్టేషన్ మూసివేత

తూ.గో. జిల్లా: తుని పట్టణ పోలీసు స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది. 40 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.

ఒకేసారి ఇంత మందికి రావడంతో ఉన్నతాధికారులు తాత్కాలికంగా పోలీస్ స్టేషన్ మూసివేయించారు. కరోనా వైరస్ కారణంగా పోలీసు స్టేషన్లే కాదు తహశీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేస్తున్నారు.

You might also like