FbTelugu

నవంబర్ 20 నుంచి తుంగభద్ర పుష్కరాలు

కర్నూలు: ఈ ఏడాది నవంబర్ 20 నుంచి డిసెంబర్ 01 వరకు మొత్తం 11 రోజుల పాటూ తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు పుష్కర ఘాట్ ఏర్పాట్లను పరిశీలించారు. తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే సన్నద్దం అయినట్టుగా తెలుస్తోంది.

You might also like