FbTelugu

**తిరుమల \|/ సమాచారం**

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న రాత్రి స్వామివారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది.

గరుడ వాహనంపై శ్రీవారు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారిగా తిరుమాడ వీదుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గరుడసేవ కార్యక్రమంలో పెద్దజీయ‌ర్‌స్వామి, చినజీయ‌ర్‌స్వామి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, పేష్కార్ జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.