తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న శ్రీవారిని 29,914 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న వారిలో 10,882 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.16 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.