FbTelugu

తిరుమల సమాచారం

ttd-information

తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కాగా.. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నట్టు సమాచారం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్లుగా ఉన్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.

You might also like