FbTelugu

భద్రత కల్పించడంలో టీటీడీ విఫలం: రమణ దీక్షితులు

తిరుపతి: టీటీడీపై మరోమారు ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులకు ఆరోగ్య భద్రత కల్పించడంలో టీటీడీ విఫలమైందన్నారు.

45 ఏండ్ల జూనియర్ అర్చకుడు కరోనాతో చనిపోయాడని, టీటీడీ తొలగించిన మరో ప్రధాన అర్చకుడు ఇటీవలే చనిపోయాడని అన్నారు. కరోనా బారిన పడిన అర్చకులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అర్చకుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

You might also like