FbTelugu

ఏప్రిల్ 1న గో మహాగర్జన

హైదరాబాద్: గోవు హత్యలను ఆపాలని, అనుమతి లేని కబేళాలు మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 1వ తేదీన గో మహా గర్జన, గో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ కొలిశెట్టి శివకుమార్ తెలిపారు.

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రహదారుల దిగ్భంధనం నిర్వహించామని ఆయన తెలిపారు. గో మహాగర్జన విజయవంతం కోసం ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున తరలిరావాలని ఆయన కోరారు. ఈ గర్జన కు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి హాజరవుతున్నారని శివకుమార్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.