FbTelugu

మోదీకి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్ భార్య మెలానియా

వాషింగ్ టన్: అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భార్య మెలానియా భారత ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
ట్రంప్, అతని భార్య మెలినియాను భారత్ కు మోడీ ఆహ్వానించిన విషయం తెలిసిందే.. దీంతో భారత్ లో రెండు రోజుల పర్యటనకు గాను ఈ నెల 24న ట్రంప్ ఇండియాకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ భార్య మెలానియా ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేశారు. తాము భారత్ పర్యటన పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగానే మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More