FbTelugu

భారత్ నిర్ణయం సరైందే: అమెరికా

వాషింగ్టన్: భారత్-చైనా సరిహద్దు వెంట నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ చైనా వస్తువులను బహిష్కరించాలన్న యోచన సరైందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్-చైనా సరిహద్దులో గొడవకు కారణం చైనానే అని ఆయన ఆరోపించారు.

భారత భూభాగాన్ని స్వాధీనం  చేసుకోవాలనే దురుద్ధేశంతోనే చైనా ఘర్షణకు దిగిందని ఆరోపించారు. తమ మిత్ర దేశాలను భయపెట్టేందుకే చైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.

You might also like