FbTelugu

టీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ రెడ్ సెల్యూట్

ములుగు: ఆయన టీఆర్ఎస్ పార్టీ జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అయినా ఏమాత్రం వెరవకుండా కమ్యూనిస్టు జెండా కు సెల్యూట్ కొట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ ఆదివారం నాడు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో అంటూ పాటపాడి సభికులను ఆశ్చర్యపరిచారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికై ఎర్రజెండాకు సెల్యూట్ కొట్టడంపై కార్యకర్తలు విస్తుపోయారు. ఆయన వైఖరిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.