FbTelugu

అయోధ్య రామమందిరం మాకెందుకు?’:చల్లా

* టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్: ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా రామమందిరాన్ని నిర్మిస్తుండగా.. నూతన రామమందిరంపై గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా రకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..

‘‘అయోధ్యలో కట్టే రామ మందిరం మాకెందుకు ? మనకు భద్రాచలంలో రాముడు లేడా ?’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల ముందే ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉత్తర ప్రదేశ్ రాముడు మనకు అవసరమా? అంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.