FbTelugu

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

హైదరాబాద్: పోస్టల్ బ్యాలెట్ లో దూసుకువెళ్ళిన బీజేపీ పార్టీ తొలి రౌండ్ లో వెనకబడింది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తున్నది.

రెండో స్థానంలో బీజేపీ ఉండగా, కాంగ్రెస్ పార్టీ కనీసం ఎక్కడ కూడా ముందంజలో లేకపోవడం శోచనీయం. మరోవైపు ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే తెలుగుప్రజలు టీవీలను అంటిపెట్టుకుని ఫలితాలను గమనిస్తున్నారు. మొత్తం పోస్టల్ బ్యాలెట్లలో 1926 ఓట్లలో 40 శాతం ఓట్లు చెల్లలేదు. 150 డివిజన్లలో పోలయిన బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.