FbTelugu

మర్డర్ సినిమాపై నేడు విచారణ

నల్లగొండ: వివాదాస్పద వ్యాఖ్యలకు, వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మర్డర్ సినిమాను నిలిపి వేయాలంటూ.. అమృత వేసిన పిటిషన్ పై నేడు మరో మారు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డులో విచారణ జరగనుంది.

ఇప్పటికే ఈ కేసులపై పలుమార్లు జిల్లా కోర్టులో పలుమార్లు వాయిదా పడింది. వాస్తవ కథాశంగా.. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసును వర్మ తెరకెక్కించాలని చూస్తున్న విషయం తెలిసిందే.

You might also like