FbTelugu

నేడు ‘మర్డర్’ సినిమాపై విచారణ

నల్లగొండ: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కస్తున్న మరో వివాదాస్పద సినిమా ‘మర్డర్’. ఈ సినిమాపై నల్లగొండ జిల్లా కోర్టులో నమోదైన పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది.

ఇప్పటికే ఈ పిటిషన్ పై పలుమార్లు విచారణ జరిగి వాయిదా పడింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను కథాంశంగా తెరకెక్కించాలని ఆర్జీవి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

You might also like