అమరావతి: విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఎస్ఈసీ లేఖ రాయగా.. ప్రభుత్వం సదరు అధికారులపై బదిలీ వేటు వేసింది.
Read Also
వేటు పడిన అధికారుల బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. బదిలీ వేటు పడిన వారిలో చిత్తూరు, గుంటూరు కలెక్టర్లు, ఓ ఎస్పి ఉన్నారు. ప్రస్తుతం వారి స్థానంలో జాయింట్ కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగించారు.