FbTelugu

నలుగురు ఐపీఎస్ ల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయినారు. బదిలీ అయివారి వివరాలు ఇలా ఉన్నాయి. 1) ఎస్ సతీష్ కుమార్ – నర్సీపట్నం స్పెషల్ డ్యూటీ ఆఫీసర్, 2) వి.విద్యాసాగర్ నాయుడు – చంతపల్లి ఏఎస్పీ, 3) బిందు మాధవ్ – రంపచోడవరం ఏఎస్పీ, 4) తుహీన్ సిన్హా – నర్సిపట్నం ఏఎస్పీగా బాధ్యలు చేపట్టినట్టు సమాచారం.

You might also like