FbTelugu

ఏపీ సీఎస్ సుబ్రమణ్యం బదిలీ

Transfer-of-AP-CS-Subramaniam

ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వి సుబ్రమణ్యం బదిలీ అయినారు. ఈమేరకు బదిలీకి సంబంధించిన ఉత్తర్వును ప్రభుత్వం విడుదల చేసింది. 1983 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన సుబ్రమణ్యం మానవ వనరుల అభివృద్ధి కేంద్ర డీజీగా బదిలీ అయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇంఛార్జ్ సీఎస్ నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం

You might also like