FbTelugu

17 మంది ఐపీఎస్ ల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 17 మంది ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన అధికారులు చేపట్టనున్న విధుల వివరాలు కింద తెలిపిన విధంగా ఉన్నాయి

1.ద్వారకా తిరుమలరావు- రైల్వే డీజీపీ

2.శ్రీనివాసులు – విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్

3.ఆర్.ఎన్. అమ్మిరెడ్డి – గుంటూరు అర్భన్ ఎస్పీ

4.అమిత్ బర్దార్ – శ్రీకాకుళం ఎస్పీ

5.ఐశ్వర్య రస్తోగి – విశాఖపట్టణం డీసీపీ

6.బి.కృష్ణారావు – విశాఖపట్టణం రూరల్ ఎస్పీ

7.విశాల్ గున్ని – గుంటూరు రూరల్ ఎస్పీ

8.సిహెచ్.విజయరావు – విజయవాడ రైల్వే ఎస్పీ

9.కె.నారాయణ నాయక్ – పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ

10.కృపానంద్ త్రిపాఠి ఉజాలా – రోడ్ సేఫ్టీ ఏడీజీపీ

11.పీహెచ్ డీ.రామకృష్ణ – ఎస్ఈబీ డైరెక్టర్

12.బాలసుబ్రమణ్యం – అడిషనల్ డీజీపీ ఆర్గనైజేషన్

13.అట్టాడ బాపూజి – ఎస్ఐబీ ఎస్పీ.

You might also like