FbTelugu

ఏపిలో 13 మంది ఐపిఎస్ ల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో 13 మంది ఐపిఎస్ అధికారుల బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఎస్పి గా మాలికా గర్గ్, విజయవాడ రైల్వే ఎస్పిగా రాహుల్ దేవ్ సింగ్, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ గా అజిత్ వేజెంట్ల నియమితులయ్యారు.

కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా జి.ఎస్.సునీల్, విశాఖ డిసిపి-1 గా గౌతమి సలి, ఇంటెలిజెన్స్ ఎస్పిగా జిందాల్, రాజమండ్రి అర్బన్ ఎస్పి గా ఐశ్వర్య రస్తోగి, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ గా షిముని, పగో జిల్లా ఎస్పి గా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పి గా కోయ ప్రవీణ్, ఏపి ఎస్పి విజయనగరం బెటాలియన్ కామెండెంట్ గా విక్రాంత్ పాటిల్, డిజిపి ఆఫీస్ లో అర్.ఎం గా అమ్మిరెడ్డి గా బదిలీ అయ్యారు. నారాయణ నాయక్ ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.