FbTelugu

స్నేహితుని బర్త్ డే లో విషాదం

విశాఖపట్నం: స్నేహితుని బర్త్ డే కి వెళ్లిన ఇద్దరు స్నేహితులు అనంత లోకాలకు వెళ్లారు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. స్నేహితుని బర్త్ డే పార్టీకి కొందరు యువకులు వెళ్లి అక్కడే బీచ్ లో కోస్టల్ బ్యాటరీ దగ్గర సముద్రంలో స్నానానికి వెళ్లి మునిగిపోయి ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన యువకులు విశాఖ వన్ టౌన్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

You might also like