FbTelugu

కేసీఆర్ కాన్వాయ్ వాహనానికి ఛలానా

హైదరాబాద్:సీఎం కేసీఆర్‌ కాన్వాయ్ లోని వాహనానికి ట్రాఫిక్‌ పోలీసులు ఛలాన్లు  విధించారు. 

హైదరాబాద్‌, సైబరాబాద్‌, సూర్యాపేటలో కేసీఆర్‌ కాన్వాయ్ వాహనం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించింది. మూడు ప్రాంతాల్లో కాన్వాయ్ అతివేగంగా వెళ్లడంతో ఛాలనాలు విధించక తప్పలేదు. హైదరాబాద్ లో రెండు, సైబరాబాద్, సూర్యాపేటలో ఒకటి చొప్పున ఫైన్ వేశారు. అయితే పెండింగ్‌ చలాన్ల కింద రూ.4,140 చెల్లించినట్లు సీఎంఓ అధికారులు వెల్లడించారు.

You might also like