FbTelugu

బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్… ఇద్దరు మృతి

మంచిర్యాల: హాజీపూర్ మండలం, ముల్కలా గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు చనిపోయారు.

ఇవాళ సాయంత్రం మల్కలా గ్రామం వద్ద బైక్ ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ముగ్గురు ఏ గ్రామానికి చెందిన వారు అనేది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.