FbTelugu

ట్రాక్టర్ బోల్తా… ఐదుగురు మృతి

నెల్లూరు: సజ్జాపురంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పొలం పనుల కోసం ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన విషయాన్ని అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు తెలియచేయడంతో ఘటనా స్థలం చేరుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా నడపడం మూలంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష క్షులు తెలిపారు. మరణించిన వారిలో అందరూ కూలీలే ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.