FbTelugu

రేవంత్ కు పీసీసీ ఇస్తే రాజీనామా చేస్తా: జగ్గారెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ పదవిపై జగ్గారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం లేదని అన్నారు. ఉత్తమ్ నే కొనసాగించాలని రాహుల్ కు లేఖ రాస్తానని అన్నారు.

ఒక వేళ రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఇస్తే అభ్యంతరం తెలుపుతానని అన్నారు. తనను సంప్రదించకుండా రేవంత్ కు టీపీసీసీ ఇస్తే రాజీనామాకు వెనకాడనని అన్నారు. 20 నియోజక వర్గాల్లో గెలిపిస్తానని అన్న రేవంత్ సొంత నియోజక వర్గంలోనే ఓడిపోయారని అన్నారు.

You might also like